Search This Blog

27 March 2014

UTF represented to pay TA to municipal election duty

మున్సిపల్ ఎన్నికల సిబ్బందికి టిఏ చెల్లించాలి - యుటియఫ్
మర్చి 30న జరిగేఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి టిఎ (ట్రావెలింగ్ అలవేన్సు) చెల్లించాలని మునిసిపల్ పరిపాలన ముఖ్య కార్యదర్శి డా. శైలేంద్ర కుమార్ జోషి కి ప్రాతినిధ్యం చేయనైనది. పిిడిఎఫ్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, బి నాగేశ్వర రావులు మరియు యుటియఫ్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎ.నర్సిరెడ్డి , ఐ. వెంకటేశ్వర రావులు ముఖ్యకార్యదర్శితో తేదీ 24.03.2014న విడుదలైన జిఓ 436 ప్రకారము ఎన్నికల విధులు నర్వహించిన వారికి రెమ్యూనరేషన్ మాత్రమే చెల్లించమని యున్నది. నివాస ప్రాంతం నుండి ఎన్నికల సామాగ్రి పంపణీ కేంద్రానికి రావడానికి మరియు పోవడానిక్ అవసరమైన ట్రావెలింగ్ చార్జీలు చెల్లించాలని విజ్ఞప్తి చేయగా, ట్రావెలింగ్ చార్జీలు ఇస్తామని హమి యిచ్చారు.